నిమజ్జనంలో డీజేలు, బాణాసంచాకు బ్రేక్‌..!

నిమజ్జనంలో డీజేలు, బాణాసంచాకు బ్రేక్‌..! – ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించాలి – తాండూరులో పర్యటించిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో శుక్రవారం జరగనున్న గణేష్‌ నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ పోలీసులకు సహకరించాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపీఎస్‌ సూచించారు. నిమజ్జన రూట్‌మ్యాప్‌, కాగ్నా నది, భూకైలాష్‌, మల్‌రెడ్డిపల్లి చెరువు వద్ద ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. శోభాయాత్రలో డీజేలు, బాణాసంచా వినియోగానికి అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. … Continue reading నిమజ్జనంలో డీజేలు, బాణాసంచాకు బ్రేక్‌..!