నిమజ్జనానికి సర్వం సిద్ధం..! – ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు, హిందూ ఉత్సవ సమితి – కాగ్నా నది వద్ద బారికేడ్లు.. విద్యుత్, రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలో శుక్రవారం నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి నిమజ్జన కార్యక్రమం ప్రారంభం కానుంది. యాలాల మండలం కోకట్ వద్ద కాగ్నా నదిలో గణనాథుల విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అధికారులు, హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. … Continue reading నిమజ్జనానికి సర్వం సిద్ధం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed