తాండూరులో లడ్డూ వేలం శుభారంభం..!

తాండూరులో లడ్డూ వేలం శుభారంభం..! – రూ. 1లక్ష 1000కి భద్రేశ్వర లడ్డూ వేలం – భక్తునికి అందజేసిన సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలో లడ్డూ వేలం సందడి మొదలైంది. శ్రీ భావిగి భద్రేశ్వర వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డూ వేలం ఉత్సాహంగా సాగింది. భక్తులు పోటీపడి వేలంలో పాల్గొనగా లడ్డూకు రూ.1 లక్ష 1000లు ధర పలికింది. తాండూరు మార్వాడి బజార్‌కు చెందిన సంజయ్‌ … Continue reading తాండూరులో లడ్డూ వేలం శుభారంభం..!