తాండూరుకు నీటి కటకట..!

తాండూరుకు నీటి కటకట..! – మిషన్ భగీరథ రాకపోవడంతో ఇబ్బందులు – తాగునీటికి శాశ్విత పరిష్కారం చూపించాలి – అసెంబ్లీలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గళం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో నెలకొన్న తాగునీటి కటకట వేధిస్తోందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో తాండూరులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలు, తాండూరు పట్టణంలో బోర్లు ఎండిపోవడంతో ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని … Continue reading తాండూరుకు నీటి కటకట..!