శ్రీ సాయి మేధ పాఠశాలలో ఘనంగా గణనాథుడి నిమజ్జనోత్సవం

శ్రీ సాయి మేధ పాఠశాలలో ఘనంగా గణనాథుడి నిమజ్జనోత్సవం – విద్యార్థుల కోలాటాలు, భక్తిగీతాలతో అలరించిన శోభాయాత్ర తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ సాయి మేధ పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా గణనాథుడి నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జనోత్సవ శోభాయాత్రను ప్రారంభించారు. … Continue reading శ్రీ సాయి మేధ పాఠశాలలో ఘనంగా గణనాథుడి నిమజ్జనోత్సవం