ఎమ్మెల్యేకు ‘గణ’మైన కానుక..!

ఎమ్మెల్యేకు ‘గణ‘మైన కానుక..! – మనోహర్ రెడ్డికి గణేష్‌ లడ్డు అందజేత – భక్తి.. అభిమానం చాటుకున్న పటేల్ కిరణ్‌ కుమార్ – రూ. 75వేలకు శాంతినగర్‌ లడ్డు సొంతం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి భద్రేశ్వర దేవాలయ రెనవేషన్ కమిటి మాజీ చైర్మన్ పటేల్ కిరణ్‌ కుమార్ వినాయక చవితి కానుకను అందించారు. ఐదు రోజుల పాటు వినాయకుని వద్ద పూజలందుకున్న లడ్డూ ప్రసాదాన్ని తన చేతుల మీదుగా ఎమ్మెల్యేకు … Continue reading ఎమ్మెల్యేకు ‘గణ’మైన కానుక..!