వినాయక నిమజ్జనం ప్రశాంతం..!

వినాయక నిమజ్జనం ప్రశాంతం..! – ఫలించిన పోలీసుల వ్యూహం – సహకరించిన అందరికి కృతజ్ఞతలు – తాండూరు హిందూ ఉత్సవ సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో కనివిని ఎరుగని రీతిలో వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఇందుకు సహకరించిన వారందరికి హిందూ ఉత్సవ సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఐదు రోజుల పాటు వినాయకున్ని పూజించి శుక్రవారం నిమజ్జనానికి తరలించారు. ఇందుకు హిందూ ఉత్సవ సమితి తరుపున అన్ని … Continue reading వినాయక నిమజ్జనం ప్రశాంతం..!