గణేశ్‌ లడ్డూ సొంతం..!

గణేశ్‌ లడ్డూ సొంతం..! – రూ.1.70 లక్షలకు దక్కించుకున్న సిరిగిరిపేట్‌ బ్రదర్స్‌ – పసారి వార్డులో ఉత్సాహంగా లడ్డూ వేలం తాండూరు, దర్శిని ప్రతినిధి: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తాండూరు పట్టణంలోని పసారి వార్డులో గణేశ్‌ లడ్డూ వేలం ఘనంగా నిర్వహించారు. భక్తుల సమక్షంలో ఉత్సాహంగా సాగిన వేలంలో లడ్డూకు భారీ ధర పలికింది. పసారి వార్డుకు చెందిన సిరిగిరిపేట్‌ బ్రదర్స్‌, సిరిగిరిపేట్‌ కుటుంబ సభ్యులు రూ.1,70,000కు గణేశ్‌ లడ్డూను కైవసం చేసుకున్నారు. వేలంలో పోటీపడి … Continue reading గణేశ్‌ లడ్డూ సొంతం..!