పైలెట్ ఫాం హౌస్ లోనే వివాదాలు..!
పైలెట్ ఫాం హౌస్ లోనే వివాదాలు..! – పదేళ్ల ప్రయోజనాలు వాళ్ళకే – సమగ్ర విచారణ చేపట్టాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: గత బీఆర్‌ఎస్ పాలనలో సామాన్యుల సంక్షేమం ఆశించిన స్థాయిలో జరగలేదని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఫామ్‌హౌస్‌లు, ప్రభుత్వ భూములకు సంబంధించిన అంశాలను కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ.. “పేదోడికి కనీసం చిన్న … Continue reading పైలెట్ ఫాం హౌస్ లోనే వివాదాలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed