రోహిత్‌రెడ్డిపై విమర్శలెందుకు..?

రోహిత్‌రెడ్డిపై విమర్శలెందుకు..? – తాండూరు ఆస్తులను తరలిస్తుందెవరో అందరికి తెలుసు – ముందు ఎమ్మెల్యే దోపిడిపై విచారణ జరపాలి – పట్టణ బీఆర్‌ఎస్‌ నేత రుద్రు పాటిల్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై లేనిపోని అభాండాలు వేయడం సరికాదని.. తాండూరు బీఆర్ఎస్ నేత రుద్రుపాటిల్ అన్నారు. రోహిత్ రెడ్డిపై, ఫామ్‌హౌస్‌ అంశాలపై విచారణ జరపాలని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓ ప్రకటనలో ఖండించారు. ముందుగా తాండూరులో ఎమ్మెల్యేకు సంబంధించిన … Continue reading రోహిత్‌రెడ్డిపై విమర్శలెందుకు..?