దసరా సెలవుల షెడ్యూల్‌..!

దసరా సెలవుల షెడ్యూల్‌..! – ప్రకటించిన ప్రభుత్వం – ఈ సారి ఎన్నిరోజులంటే..? హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : దసరా పండుగ కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పాఠశాలలకు దసరా సెలవుల తేదీలను విద్యాశాఖ ప్రకటించింది. ఈసారి వరుసగా 13 రోజుల పాటు విద్యార్థులకు సెలవులు రానున్నాయి. అక్టోబర్‌ 10 నుంచి 22 వరకు దసరా సెలవులు కొనసాగనున్నాయి. దీంతో అక్టోబర్‌ 9 పాఠశాలలకు చివరి పనిదినంగా ఉండనుంది. సెలవులు ముగిసిన అనంతరం … Continue reading దసరా సెలవుల షెడ్యూల్‌..!