కొత్త ఆధార్.. ఫ్రీ..!

కొత్త ఆధార్.. ఫ్రీ..! – 30వరకు బయోమెట్రిక్ ఉచితం – పోస్టాఫీసులో రెండు ఆధార్ కేంద్రాలు – తాండూరు ప్రజలకు మరింత ఊరట తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆధార్‌ నమోదు, అప్‌డేట్‌ కోసం ఇబ్బందులు పడుతున్న తాండూరు ప్రజలకు ఊరట లభించింది. పట్టణంలోని పోస్టాఫీసులో మరో ఆధార్‌ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో ప్రస్తుతం రెండు కేంద్రాల్లో సేవలు కొనసాగుతున్నాయి. దీంతో ఆధార్‌ సేవల కోసం వచ్చే వారికి గతంలో ఎదురైన రద్దీ, నిరీక్షణ కొంతమేర తగ్గే … Continue reading కొత్త ఆధార్.. ఫ్రీ..!