ఎన్నికలకు సిద్ధమైన తాండూరు ఆర్టీసీ..
ఎన్నికలకు సిద్ధమైన తాండూరు ఆర్టీసీ.. – ఎనిమిదేళ్ల తర్వాత యూనియన్ ఎన్నికలు – అక్టోబర్ 9న పోలింగ్.. 17న ఫలితాలు – ఎన్నికల కసరత్తులో కార్మిక సంఘాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో తాండూరు డిపోలోనూ ఎన్నికల సందడి మొదలైంది. ఎనిమిదేళ్ల తర్వాత యూనియన్ ఎన్నికలు జరగనుండటంతో కార్మిక సంఘాలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఆయా సంఘాల నాయకులు ఉద్యోగులను కలుస్తూ మద్దతు కూడగట్టేందుకు కసరత్తు ప్రారంభించినట్లు … Continue reading ఎన్నికలకు సిద్ధమైన తాండూరు ఆర్టీసీ..
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed