అయ్యో.. అయోధ్య నగర్‌..!

అయ్యో.. అయోధ్య నగర్‌..! – గుంతలరోడ్లతో ప్రజలకు అవస్థలు – వర్షం వస్తే రోడ్డంతా బురదమయం – పట్టించుకోని పాలకులు, అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని అయోధ్య నగర్‌ కాలనీ రహదారులు సమస్యలకు నిలయంగా మారాయి. సరైన రోడ్లు లేకపోవడంతో కాలనీ ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలోని రహదారులపై పెద్దఎత్తున గుంతలు ఏర్పడ్డాయి. వాహనదారులు గుంతలను … Continue reading అయ్యో.. అయోధ్య నగర్‌..!