విరాళదాతలకు ప్రసాదం పంపిణీ

విరాళదాతలకు ప్రసాదం పంపిణీ – వినాయక ఉత్సవాలకు చేయూత మరువలేనిది – ధన్యవాదాలు తెలిపిన హిందూ ఉత్సవ సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో జరిగిన వినాయక చవితి ఉత్సవాలకు విరాళాలు, భారీ చందాలు అందించిన పెద్దలకు, ప్రముఖులకు, భక్తులకు హిందూ ఉత్సవ సమితి ప్రసాదాలను పంపిణీ చేసింది. బుధవారం సమితి ప్రధాన కార్యదర్శి బిడ్కర్ రఘు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డా.సంపత్ కుమార్, రియల్ ఏస్టేట్ వ్యాపారి … Continue reading విరాళదాతలకు ప్రసాదం పంపిణీ