చోరీకి టార్గెట్‌.. సూపర్‌ మార్కెట్‌..!

చోరీకి టార్గెట్‌.. సూపర్‌ మార్కెట్‌..! – రూ.1.25 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు – సీసీ కెమెరాలో కదలికలు.. నమోదు – యాలాల లక్ష్మీనారాయణపూర్ వద్ద ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాళం వేసి ఉన్న సూపర్‌ మార్కెట్‌ను టార్గెట్‌గా చేసుకుని గుర్తుతెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సంఘటన యాలాల మండలం అగ్గనూర్‌ రోడ్డు మార్గంలోని లక్ష్మీనారాయణపూర్‌ చౌరస్తాలో ఉన్న శ్రీనివాస సూపర్‌ మార్కెట్‌లో చోరీ కలకలం రేపింది. గురువారం ఉదయం ఘటన వెలుగులోకి వచ్చింది. … Continue reading చోరీకి టార్గెట్‌.. సూపర్‌ మార్కెట్‌..!