పేదల సొంతింటి కల సాకారమే ధ్యేయం

పేదల సొంతింటి కల సాకారమే ధ్యేయం – ఇందిరమ్మ ఇళ్లతో పేదల ఇంట సంతోషం – లబ్ధిదారుల గృహప్రవేశాల్లో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ సర్కారు ధ్యేయమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్‌ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తిచేసుకున్న రెండు కుటుంబాల గృహప్రవేశ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి పాల్గొన్నారు. 9వ వార్డులో సగ్గెం ఇందిర–నారాయణ, 27వ వార్డులో … Continue reading పేదల సొంతింటి కల సాకారమే ధ్యేయం