థ్యాంకూ.. అక్కా..!

థ్యాంకూ.. అక్కా..! – స్వప్న పరిమళ్‌పై అభిమానం – ప్రత్యేక కేక్‌ తయారు చేయించిన లబ్దిదారులు – సొంతింటి కల సాకారం చేయూతకు కృతజ్ఞతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌పై ఓ పేదింటి కుటుంబ సభ్యులు కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద తమ సొంతింటి కల సాకారంకు చేయూతను అందించడం పట్ల ప్రత్యేక కేక్ తయారు చేయించి.. ఆమె చేతనే కట్ చేయించి … Continue reading థ్యాంకూ.. అక్కా..!