సామాన్యుల ఆకలి తీర్చేందుకు ఇందిరా క్యాంటీన్‌

సామాన్యుల ఆకలి తీర్చేందుకు ఇందిరా క్యాంటీన్‌ – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – మున్సిపల్‌ కార్యాలయంలో క్యాంటీన్ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి: సామాన్యులకు అందుబాటు ధరల్లో నాణ్యమైన భోజనం అందించడంతో పాటు మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడమే ఇందిరా మహిళ శక్తి క్యాంటీన్‌ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో మెప్మా ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఇందిరా క్యాంటీన్‌ను … Continue reading సామాన్యుల ఆకలి తీర్చేందుకు ఇందిరా క్యాంటీన్‌