నలుగురితో మొదలు.. 40 మందికి చేర్చి..!

నలుగురితో మొదలు.. 40 మందికి చేర్చి..! – అడాల్‌పూర్‌ బడికి శ్రీనివాస్ జీవం – జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా దక్కిన గౌరవం – అభినందనలు తెలిపిన పీఆర్టీయూ, ఉపాధ్యాయులు యాలాల, దర్శిని ప్రతినిధి : నలుగురు విద్యార్థులతో ఉన్న ప్రభుత్వ పాఠశాలను.. 40 మంది విద్యార్థులతో కళకళలాడేలా చేసిన యాలాల మండలం అడాల్‌పూర్‌ ఎంపీపీఎస్‌లో ఎస్‌జీటీగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వై. శ్రీనివాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వై. శ్రీనివాస్‌ జిల్లా స్థాయి ఉత్తమ … Continue reading నలుగురితో మొదలు.. 40 మందికి చేర్చి..!