రాబోవు నిధులను జార విడవం..!

రాబోవు నిధులను జార విడవం..! – 15,16వ ఫైనాన్స్‌ నిధులు రాకపోవడంపై విచారకరం – గత పాలకవర్గం తీరుతోనే నిధులకు మొండిచెయ్యి – మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్‌కు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు అందకపోవడంపై మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో వచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడవకుండా అభివృద్ధి పనులకు వినియోగిస్తామని ఆమె తెలిపారు. శనివారం ఆమె కార్యాలయంలో … Continue reading రాబోవు నిధులను జార విడవం..!