తెలంగాణలో కొత్త బస్టాండ్లు..!

తెలంగాణలో కొత్త బస్టాండ్లు..! – కొడంగల్‌, కోస్గి, మద్దూరులో నిర్మాణాలు – రాష్ట్ర రవాణా శాఖ కీలక నిర్ణయం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థకు కొత్త రూపు రానుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు బస్టాండ్లను ఆధునిక వాణిజ్య కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లో ఆధునిక వసతులతో నూతన బస్టాండ్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ జాబితాలో కొడంగల్‌, కోస్గి, … Continue reading తెలంగాణలో కొత్త బస్టాండ్లు..!