శ్మశాన వాటికల అభివృద్ధికి ‘ఆత్మగౌరవ దీక్ష’
శ్మశాన వాటికల అభివృద్ధికి ‘ఆత్మగౌరవ దీక్ష’ – రూ.5 కోట్ల ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ – తాండూరులోని అన్ని శ్మశాన వాటికలను ఆధునీకరించాలి – రేపు అంబేద్కర్ కూడలిలో దీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని శ్మశాన వాటికలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని బీసీ సంఘం ఆధ్వర్యంలో ‘ఆత్మగౌరవ దీక్ష’ చేపట్టనున్నట్లు నియోజకవర్గ కన్వీనర్ రాజ్‌కుమార్ కందుకూరి తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు డా.బి.ఆర్.అంబేద్కర్ కూడలిలో దీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పట్టణంలోని శ్మశాన … Continue reading శ్మశాన వాటికల అభివృద్ధికి ‘ఆత్మగౌరవ దీక్ష’
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed