వైద్య విద్యార్థినికి బీఎస్ఆర్ చేయూత..!

వైద్య విద్యార్థినికి బీఎస్ఆర్ చేయూత..! – మహేశ్వరికి ఆర్థిక సాయం తాండూరు, దర్శిని ప్రతినిధి: పెద్దేముల్‌ మండలం మారేపల్లి గ్రామానికి చెందిన సి. చెన్నప్ప కుమార్తె మహేశ్వరి ఎంబీబీఎస్‌ సీటు సాధించడంపై ఆర్బీఓఎల్ సీఈఓ, సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి (BSR) అభినందనలు తెలిపారు. జయశంకర్‌ భూపాలపల్లి ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో సీటు సాధించిన మహేశ్వరిని సోమవారం ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతం నుంచి కష్టపడి చదివి వైద్య విద్యలో … Continue reading వైద్య విద్యార్థినికి బీఎస్ఆర్ చేయూత..!