మళ్లీ రెచ్చిపోయిన దొంగలు..!

మళ్లీ రెచ్చిపోయిన దొంగలు..! – తాళం వేసిన ఇంట్లో చోరీ – 2తులాల బంగారం, 70వేలు మాయం యాలాల, దర్శిని ప్రతినిధి : తాండూరులో మళ్లీ దొంగలు రెచ్చిపోయారు. ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్న కోడంగల్ రోడ్డు మార్గంలో మరోసారి చోరీ జరిగింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. కొడంగల్‌ రోడ్డు మార్గంలోని ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి ఇంటికి తాళం వేసి పనుల నిమిత్తం బయటకు వెళ్లారు. తాళం వేసిన ఆ ఇంటిని … Continue reading మళ్లీ రెచ్చిపోయిన దొంగలు..!