గుండెను కాపాడుకుందాం..!

గుండెను కాపాడుకుందాం..! – అందరూ అవగాహన పెంచుకోవాలి – ఐఎంఏ తాండూరు అధ్యక్షుడు డా. జయప్రసాద్ – తాండూరులో ఉత్సాహంగా హార్ట్ హెల్త్ అవేర్‌నెస్ వాక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తాండూరు శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హార్ట్ హెల్త్ అవేర్‌నెస్ వాక్ నిర్వహించారు. శివాజీ చౌక్ నుంచి తాండూరు పోలీస్‌స్టేషన్ వరకు వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, ప్రజలు వాక్‌లో పాల్గొని గుండె ఆరోగ్యంపై అవగాహన … Continue reading గుండెను కాపాడుకుందాం..!