బాధిత కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్‌ చేయూత

బాధిత కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్‌ చేయూత – తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి – లబ్ధిదారునికి ఎల్ఓసీ అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాత తాండూరుకు చెందిన మహమ్మద్‌ నిజాం పటేల్‌కు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి రూ.60 వేల ఆర్థిక సహాయం అందింది. శాసన మండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ డాక్టర్‌ పట్నం మహేందర్‌రెడ్డి మంజూరైన చెక్కును నిజాం పటేల్‌కు అందజేశారు. పాత తాండూరులోని నిజాం షాహిద్‌ దర్గా ప్రాంతానికి … Continue reading బాధిత కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్‌ చేయూత