బీసీ స్మశాన వాటికల రూపు రేఖలు మారుస్తాం

బీసీ స్మశాన వాటికల రూపు రేఖలు మారుస్తాం – దశలవారీగా మౌలిక వసతుల కల్పన – ప్రధాన బీసీ శ్మశాన వాటికకు రూ.10 లక్షలు – ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి – పనులు పరిశీలించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని బీసీ శ్మశాన వాటికల రూపు రేఖలు మహర్దశ మార్చేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి అన్నారు. శ్మశాన వాటికల్లో మౌలిక వసతులు కల్పించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. … Continue reading బీసీ స్మశాన వాటికల రూపు రేఖలు మారుస్తాం