ప్రసవం అనంతరం తల్లీ.. శిశువు మృతి..!

ప్రసవం అనంతరం తల్లీ.. శిశువు మృతి..! – తాండూరు ఎంసీహెచ్‌లో విషాద ఘటన – వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబీకుల ఆరోపణ – ఘటనపై విచారణకు ఆసుపత్రి అధికారులు హామీ తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చిన గర్భిణి, ప్రసవం అనంతరం పుట్టిన ఆడ శిశువుతో సహా మృతి చెందడంతో తాండూరు మాతా శిశు ఆసుపత్రిలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తల్లీ, శిశువు మృతి చెందారని కుటుంబీకులు ఆరోపించారు. ఈ ఘటన బుధవారం … Continue reading ప్రసవం అనంతరం తల్లీ.. శిశువు మృతి..!