ఇన్‌ఫ్లూఎంజా టీకా ఒక్కటి చాలు

ఇన్‌ఫ్లూఎంజా టీకా ఒక్కటి చాలు – సీజనల్‌ వ్యాధుల నుంచి సంపూర్ణ రక్షణ – యశోధ ఆసుపత్రి వైద్యులు డా. వై. సాయిరెడ్డి – తాండూరులో టీకా వినియోగంపై అవగాహన తాండూరు, దర్శిని ప్రతినిధి : సీజనల్‌గా వచ్చే ఇన్‌ఫ్లూఎంజా (ఫ్లూ) వంటి శ్వాసకోశ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని యశోద ఆసుపత్రి వైద్యులు డా. వై. సాయిరెడ్డి సూచించారు. ఇన్‌ఫ్లూఎంజా టీకా వల్ల ఫ్లూ బారినపడే ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు, వ్యాధి వచ్చినా తీవ్రతను … Continue reading ఇన్‌ఫ్లూఎంజా టీకా ఒక్కటి చాలు