కార్మికుడైన కౌన్సిలర్‌..!

కార్మికుడైన కౌన్సిలర్‌..! – స్వయంగా చెత్త తొలగించిన వైనం – శానిటేషన్‌ సిబ్బంది సహకరించడం లేదని ఆవేదన – 23వ వార్డు బీజేపీ కౌన్సిలర్‌ అంతారం కిరణ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: చెత్త తరలింపులో సిబ్బంది నిర్లక్ష్యం సహించలేక ఓ కౌన్సిలర్‌ స్వయంగా పారిశుద్ధ్య కార్మికుడిగా మారారు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు వాల్మీకి నగర్‌లో చెత్త, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ కౌన్సిలర్‌ అంతారం కిరణ్‌ స్వయంగా రంగంలోకి దిగి చెత్తను తొలగించారు. వార్డులో … Continue reading కార్మికుడైన కౌన్సిలర్‌..!