కాలనీలో యువకుడి మృతదేహం..!

కాలనీలో యువకుడి మృతదేహం..! – తాండూరు రైల్వే క్వార్టర్స్ వద్ద కలకలం – బాడీపై అనుమానాస్పద గాయాలు – మృతుని స్నేహితులపై అనుమానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు రైల్వే క్వార్టర్స్ సమీపంలో ఓ యువకుడి మృత దేహం లభ్యమైన ఘటన కలకలం రేపింది. ఈ సంఘటన శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ప్రాథమిక సమాచారం మేరకు.. పట్టణంలోని మాణిక్ నగర్ ప్రాంతంకు చెందిన మున్వర్ ఆటో నడిపిస్తూ వాటర్ బాటిల్ విక్రయిస్తున్నాడు. శుక్రవారం ఉదయం … Continue reading కాలనీలో యువకుడి మృతదేహం..!