పట్టభద్రుల ఓటు తప్పక నమోదు చేసుకోవాలి
పట్టభద్రుల ఓటు తప్పక నమోదు చేసుకోవాలి – నవంబర్ 6లోగా ఫారం–18తో అవకాశం – కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన పట్టభద్రులు కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ కుమార్ కోరారు. 2023 నవంబర్ 1 కంటే ముందు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి అర్హత కలిగిన పట్టభద్రుడు ఓటు నమోదుకు … Continue reading పట్టభద్రుల ఓటు తప్పక నమోదు చేసుకోవాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed