కోట్ పల్లి మార్కెట్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా మధులత శ్రీనివాసచారి

కోట్ పల్లి మార్కెట్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా మధులత శ్రీనివాసచారి – గతంలో పెద్దేముల్‌ వైస్‌ ఎంపీపీగా సేవలు.. – తాజాగా మరో కీలక పదవి – ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డికి కృతజ్ఞతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : కోట్ పల్లి మార్కెట్‌ కమిటి వైస్‌ చైర్‌పర్సన్‌గా మధులత శ్రీనివాసచారి నియమితులయ్యారు. శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో పెద్దేముల్‌ మండల వైస్‌ ఎంపీపీగా పనిచేసిన ఆమెకు తాజాగా మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్‌పర్సన్‌ గా కీలక పదవి అప్పగించారు. … Continue reading కోట్ పల్లి మార్కెట్‌ వైస్‌ చైర్‌పర్సన్‌గా మధులత శ్రీనివాసచారి