భళా.. బచ్ పన్ సేవా..!

భళా.. బచ్ పన్ సేవా..! – చారిటబుల్‌ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం – అభినందించిన చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి  – స్వచ్ఛందంగా దానం చేసిన దాతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అత్యవసర సమయంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోకుండా ఉండాలన్న మానవతా సంకల్పాన్ని బచ్ పన్ చారిటబుల్‌ ట్రస్ట్‌ చాటింది. ఆదివారం ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జేబీ హాస్పిటల్‌ సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో 30 యూనిట్ల … Continue reading భళా.. బచ్ పన్ సేవా..!