తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండగ

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండగ – మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి – ఎస్టీ హాస్టల్‌లో బతుకమ్మ సంబరాల జోష్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండగ ప్రతీకగా నిలుస్తుందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజా బాల్‌రెడ్డి అన్నారు. తాండూరు ఎస్టీ హాస్టల్‌లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో ఆమె పాల్గొని విద్యార్థినులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ బతుకమ్మ పండగ … Continue reading తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీక బతుకమ్మ పండగ