పూజలు చేసి.. పొలంలో తవ్వకాలు..!

పూజలు చేసి.. పొలంలో తవ్వకాలు..! – గుప్త నిధుల వేటలో కీలక విషయాలు – తొమ్మిది మందిపై కేసు నమోదు – వెల్లడించిన యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి యాలాల, దర్శిని ప్రతినిధి: గుప్త నిధుల కోసం అర్ధరాత్రి వేళ పొలంలో పూజలు నిర్వహించి తవ్వకాలు చేపట్టినట్లు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాలాల మండలం బండమీదిపల్లిలో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం … Continue reading పూజలు చేసి.. పొలంలో తవ్వకాలు..!