886 కొలువులకు గ్రీన్‌సిగ్నల్..!
886 కొలువులకు గ్రీన్‌సిగ్నల్..! – మున్సిపాలిటీల్లో భారీ ఉద్యోగ భర్తీకి రంగం సిద్ధం – ఉన్న ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మున్సిపల్ శాఖ నుంచి కీలక సమాచారం వెలువడింది. రాష్ట్రంలోని కొత్త మున్సిపాలిటీలు, అప్‌గ్రేడ్ చేసిన మున్సిపల్ కార్పొరేషన్లలో సిబ్బంది కొరతను భర్తీ చేసేందుకు 886 పోస్టుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రతిపాదనలకు ఆర్థికశాఖ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పాటైన … Continue reading 886 కొలువులకు గ్రీన్‌సిగ్నల్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed