స్మశాన వాటికపై రియల్ దౌర్జన్యం..!

స్మశాన వాటికపై రియల్ దౌర్జన్యం..! – రాత్రికి రాత్రే సమాధుల కూల్చివేత – 20నుంచి 25 సమాధులు మాయం – యంత్రాలతో రోడ్లు వేసి కబ్జాకు యత్నం – ఆగ్రహం వ్యక్తం చేసిన పాత తాండూరు వాసులు – రేపు మెరుపు దర్నాకు సిద్దమైన స్థానికులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కొందరు రియల్ వ్యాపారులు రెచ్చిపోయారు. ఎస్సీ వర్గానికి చెందిన స్మశాన వాటిక అని చూడకుండా స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నించారు. రాత్రికి రాత్రే … Continue reading స్మశాన వాటికపై రియల్ దౌర్జన్యం..!