ఆర్టీసీలో హోరా.. హోరీ..!

ఆర్టీసీలో హోరా.. హోరీ..! – ప్రశాంతంగా యూనియన్‌ ఎన్నికల పోలింగ్‌ – తాండూరులో ముగ్గురు అభ్యర్థుల బరి – ఉదయం నుంచే ఓటింగ్‌ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోలో గుర్తింపు యూనియన్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ హోరా హోరీగా కొనసాగుతోంది. దాదాపు పదేళ్ల తరువాత ఆర్టీసీలో గుర్తింపు కార్మిక సంఘం కోసం ఎన్నికలు జరుగుతుండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. శుక్రవారం తాండూరు ఆర్డీసీ డీపోలో ఉదయం 5గంటల నుంచి పోలింగ్‌ … Continue reading ఆర్టీసీలో హోరా.. హోరీ..!