జిల్లా యువ క్రికెటర్లకు సూపర్ ఛాన్స్
జిల్లా యువ క్రికెటర్లకు సూపర్ ఛాన్స్ – జిల్లా అండర్-19 క్రికెట్ జట్టులో చోటుకు అవకాశం – 11న అనంతరెడ్డి గ్రౌండ్‌లో సెలక్షన్స్ – తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని యువ క్రికెటర్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) సూపర్ ఛాన్స్ అందించేందుకు సిద్దమయ్యింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) అండర్-19 రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్న లీగ్ మ్యాచ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించనున్నారు. అక్టోబర్ … Continue reading జిల్లా యువ క్రికెటర్లకు సూపర్ ఛాన్స్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed