శ్రీ సాయి మేధ విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు

శ్రీ సాయి మేధ విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు – బతుకమ్మ పండుగ ప్రకృతి ఆరాధన – కరస్పాండెంట్ పెరుమాళ్ళ వెంకట్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : బతుకమ్మ అంటే కేవలం ఒక పండుగ కాదు.. అది ప్రకృతిని, పూలను, నీటిని ప్రేమించే మన జీవన విధానమని పెరుమాళ్ళ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ పెరుమాళ్ళ వెంకట్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయం బతుకమ్మ వేడుకలు వైభవంగా … Continue reading శ్రీ సాయి మేధ విద్యాలయంలో బతుకమ్మ వేడుకలు