ధర్నా రోజే దక్కిన ఊరట..!

ధర్నా రోజే దక్కిన ఊరట..! – కార్మికుల ఖాతాల్లో వేతనాల జమ – చైర్‌పర్సన్‌ నీరజా బాల్‌రెడ్డి కృషితో చెల్లింపు – కృతజ్ఞతలు తెలిపిన మున్సిపల్‌ కార్మికులు తాండూరు, దర్శిని ప్రతినిధి: దసరా పండగ వేళ వేతనాలు అందక ఆందోళన చెందిన తాండూరు మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులకు ఊరట లభించింది. శుక్రవారం ఉదయం వేతనాల కోసం విధులు బహిష్కరించి ధర్నాకు దిగిన కార్మికుల ఖాతాల్లో అదే రోజు సాయంత్రం వేతనాలు జమ అయ్యాయి. పండగకు ముందే వేతనాలు … Continue reading ధర్నా రోజే దక్కిన ఊరట..!