ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ ప్రభంజనం

ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ ప్రభంజనం – తాండూరులో 190 ఓట్ల మెజారిటీ – 97 శాతం ఓటింగ్‌తో కార్మికుల తీర్పు – సంబరాలు జరుపుకున్న నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఆర్టీసీ డిపోలో నిర్వహించిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ (టీడబ్ల్యూయూ) ఘన విజయం సాధించింది. కార్మికుల మద్దతుతో ప్రత్యర్థులపై 190 ఓట్ల మెజారిటీని సాధించి సత్తా చాటింది. ఎన్నికల్లో మొత్తం 330 మంది ఉద్యోగులకు గాను 321 మంది … Continue reading ఆర్టీసీ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్‌ యూనియన్‌ ప్రభంజనం