అందరూ మెచ్చేలా.. అందరివాడిలా..!
అందరూ మెచ్చేలా.. అందరివాడిలా..! – తాండూరులో మనోహర మంత్రం – అభివృద్ది, సంక్షేమం, సమన్వయ త్రిశూలం – కొత్త–పాత నాయకుల సమన్వయానికి పెద్దపీట – నామినేటెడ్ పదవుల పంపిణీలో సమతుల్యత తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రజలతో మమేకమవుతూ.. పార్టీ శ్రేణులను కలుపుకుపోతూ.. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తనదైన రాజకీయ శైలిలో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటంతోపాటు, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తున్నారు. కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూనే … Continue reading అందరూ మెచ్చేలా.. అందరివాడిలా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed