వైద్య సేవలు మావే.. స్టైపెండ్‌లో వివక్ష ఎందుకు..!

వైద్య సేవలు మావే.. స్టైపెండ్‌లో వివక్ష ఎందుకు..! – రూ.29,792 చెల్లించాలని ఎఫ్‌ఎంజీఈ ఇంటర్న్‌ల డిమాండ్‌ – తాండూరులో మూడో రోజుకు చేరిన నిరసన తాండూరు, దర్శిని ప్రతినిధి : వైద్య సేవలు అందించడంలో ఇతర ఇంటర్న్‌లతో సమానంగా విధులు నిర్వహిస్తున్న తమకు స్టైపెండ్‌ చెల్లింపుల్లో మాత్రం వివక్ష ఎందుకని విదేశీ వైద్య విద్యార్థులు(ఎఫ్‌ఎంజీఈ) ప్రశ్నిస్తున్నారు. తాండూరులోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం వద్ద ఎఫ్‌ఎంజీఈ ఇంటర్న్‌ల ఆందోళన శనివారానికి మూడో రోజుకు చేరింది. ఈ సందర్భంగా … Continue reading వైద్య సేవలు మావే.. స్టైపెండ్‌లో వివక్ష ఎందుకు..!