కేవీసీఎస్‌లో సంబరాల హోరు..!

కేవీసీఎస్‌లో సంబరాల హోరు..! – అంబరాన్నంటిన బతుకమ్మ, దసరా వేడుకలు – ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు – చెడుపై విజయానికి ప్రతీకగా రావణ సంహారం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహరాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెప్ట్‌ స్కూల్‌(కేవీసీఎస్‌)లో ప్రీ-దసరా, ప్రీ-బతుకమ్మ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థులు ఆటపాటలు, నృత్యాలు, దాండియా ప్రదర్శనలతో సందడి చేశారు. పాఠశాల ప్రాంగణం సంబరాల హోరుతో నిండిపోయింది. పాఠశాల ప్రిన్సిపల్, మేనేజింగ్‌ … Continue reading కేవీసీఎస్‌లో సంబరాల హోరు..!