అర్హులకే ఓటు.. డబుల్‌ ఓట్లు ఔట్..!

అర్హులకే ఓటు.. డబుల్‌ ఓట్లు ఔట్..! – ఆరో వార్డులో ఎస్‌ఐఆర్‌ వందశాతం దిశగా – పక్కా ఆధారాలతో నోటీసుల పరిష్కారం – ఓటర్లను అయోమయానికి గురిచేయొద్దు – బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆర్మి అనిల్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని ఇందిరానగర్‌ ఆరో వార్డులో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను వందశాతం పూర్తి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని బీఆర్‌ఎస్‌ పార్టీ కౌన్సిలర్‌ ఆర్మి అనిల్‌కుమార్‌ తెలిపారు. శనివారం ఆయన విడుదల చేసిన … Continue reading అర్హులకే ఓటు.. డబుల్‌ ఓట్లు ఔట్..!