నగరేశ్వర దేవాలయ నవరాత్రి ఉత్సవాలకు కమిటీ
నగరేశ్వర దేవాలయ నవరాత్రి ఉత్సవాలకు కమిటీ – చైర్మన్‌గా తర్లపల్లి భానుకుమార్ నియామకం – ఉత్తర్వులు జారీ చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులోని శ్రీ నగరేశ్వర దేవస్థానంలో నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్ల పర్యవేక్షణకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబర్ 9 నుంచి 20 వరకు జరిగే ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సమన్వయం చేయడం, భక్తులకు సౌకర్యాలు కల్పించడం కమిటీ బాధ్యతలుగా పేర్కొన్నారు.కమిటీ … Continue reading నగరేశ్వర దేవాలయ నవరాత్రి ఉత్సవాలకు కమిటీ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed