ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణే మా లక్ష్యం

ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణే మా లక్ష్యం – ఎస్‌ఐఆర్ అవకతవకలపై ఢిల్లీలో గళమెత్తుతాం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి – ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీకి పయనం తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ అధ్యక్షతన, రాష్ట్ర మంత్రులు, సహాచర ఎమ్మెల్యేలు, … Continue reading ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణే మా లక్ష్యం